శుభలేఖ
శ్రీ గణేశాయ నమః
✦
మా తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీస్సులతో మా వివాహ వేడుకకు మీరందరూ విచ్చేసి మా ఆనందాన్ని పంచుకోవాలని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము.
సామల సుమంత్
&
చాట్ల రష్మిత
✦
మా వివాహ వేడుక
తేది: 10-05-2026 ఆదివారం ఉదయం గం॥ 10-25 నిమిషాలకు
ధనిష్ట నక్షత్రంలో మిథున లగ్నమునందు
విందు:
తేది: 11-05-2026 సోమవారం సాయంత్రం గం॥ 07-30 నిమిషాలకు
PJR గార్డెన్స్
100 Ft. రోడ్, వడ్డేపల్లి, కాజీపేట్, వరంగల్
ఆశీస్సులతో
వరుడి తల్లిదండ్రులు:
శ్రీమతి & శ్రీ సామల భవాని – సతీష్ కుమార్
వధువు తల్లిదండ్రులు:
శ్రీమతి & శ్రీ చాట్ల శ్రీదేవి – రమణ
మీ రాకతో మా ఆనందం మరింత పెరుగుతుంది.